(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.202. అధ్యాయః 202
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భనుబృహస్పతిసంవాదానువాదః॥ 1।
Mahabharata - Shanti Parva - Chapter Text

మనురువాచ। 12-202-0x(6048)(73007)
యథా వ్యక్తమిదం శేతే స్వప్నే చరతి చేతనం।
జ్ఞానమింద్రియసంయుక్తం తద్వత్ప్రేత్య భవాభవౌ॥ 12-202-1(73008)
యథాఽంభసి ప్రసన్నే తు రూపం పశ్యతి చక్షుషా।
తద్వత్ప్రసన్నేంద్రియవాంజ్ఞేయం జ్ఞానేన పశ్యతి॥ 12-202-2(73009)
స ఏవ లులితే తస్మిన్యథా రూపం న పశ్యతి।
తథేంద్రియాకులీభావే జ్ఞేయం జ్ఞానే న పశ్యతి॥ 12-202-3(73010)
అబుద్ధిరజ్ఞానకృతా అబుద్ధ్యా దూష్యతే మనః।
దుష్టస్య మనసః పంచ సంప్రదుష్యంతి మానసాః॥ 12-202-4(73011)
అజ్ఞానతృప్తో విషయేష్వవగాఢో న పశ్యతి।
స దృష్ట్వైవ తు పూతాత్మా విషయేభ్యో నివర్తతే॥ 12-202-5(73012)
తర్షచ్ఛేదో న భవతి పురుషస్యేహ కల్మషాత్।
నివర్తతే తదా తర్షః పాపమంతర్గతం యదా॥ 12-202-6(73013)
`అంతర్గతేన పాపేన దహ్యమానేన చేతసా।
శుభాశుభవికారేణ న స భూయోఽభిజాయతే॥' 12-202-7(73014)
విషయేషు తు సంసర్గాచ్ఛాశ్వతస్య తు సంశ్రయాత్।
మనసా చాన్యథా కాడ్క్షన్పరం న ప్రతిపద్యతే॥ 12-202-8(73015)
జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్పాపస్య కర్మణః।
అథాదర్శతలప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని॥ 12-202-9(73016)
ప్రసృతైరింద్రియైర్దుఃఖీ తైరేవ నియతైః సుఖీ।
తస్మాదింద్రియచోరేభ్యో యచ్ఛేదాత్మానమాత్మనా॥ 12-202-10(73017)
ఇంద్రియేభ్యో మనః పూర్వం బుద్ధిః పరతరా తతః।
బుద్ధేః పరతరం జ్ఞానం జ్ఞానాత్పరతరం పరం॥ 12-202-11(73018)
అవ్యక్తాత్ప్రసృతం జ్ఞానం తతో బుద్ధిస్తతో మనః।
మనః శ్రోత్రాదిభిర్యుక్తం శబ్దాదీన్సాధు పశ్యతి॥ 12-202-12(73019)
యస్తాంస్త్యజతి శబ్దాదీన్సర్వాశ్చ వ్యక్తయస్తథా।
`ప్రసృతానీంద్రియాణ్యేవ ప్రతిసంహరతి కూర్మవత్।'
విముంచత్యాకృతిగ్రామాంస్తాన్ముక్త్వాఽమృతమశ్నుతే॥ 12-202-13(73020)
ఉద్యన్హి సవితా యద్వత్సృజతే రశ్మిమండలం।
`దృశ్యతే మండలం తస్య న చ దృశ్యేత మండలీ।
తద్వద్దేహస్తు సందృశ్య ఆత్మాఽదృశ్యః పరః సదా॥ 12-202-14(73021)
గ్రస్తం హ్యుద్గిరతే నిత్యముద్గీథం వేత్తి నిత్యశః।
బాల్యే రథాభ్యాం యోగేన తత్వజ్ఞానం తు సంమతం॥' 12-202-15(73022)
స ఏవాస్తముపాగచ్ఛంస్తదేవాత్మని యచ్ఛతి।
`ఆదత్తే సర్వభూతానాం రసభూతం వికాసవాన్॥' 12-202-16(73023)
అంతరాత్మా తథా దేహమావిశ్యేంద్రియరశ్మిభిః।
ప్రాప్యేంద్రి గుణాన్పంచ సోఽస్తమావృత్త్య గచ్ఛతి।
`రశ్మిమండ హీనస్తు న చాసౌ నాస్తి తావతా॥' 12-202-17(73024)
ప్రణీతం కర్మణా మార్గం నీయమానః పునః పునః।
ప్రాప్నోత్యయం కర్మఫలం ప్రవృత్తం ధర్మమాప్తవాన్॥ 12-202-18(73025)
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే॥ 12-202-19(73026)
బుద్ధిః కర్మగుణైర్హీనా యదా మనసి వర్తతే।
తదా సంపద్యతే బ్రహ్మ తత్రైవ ప్రలయం గతం॥ 12-202-20(73027)
అస్పర్శనమశృణ్వానమనాస్వాదమదర్శనం।
అఘ్రాణమవితర్కం చ సత్వం ప్రవిశతే పరం॥ 12-202-21(73028)
`అవ్యక్తాత్ప్రసృతం జ్ఞానం తతో బుద్ధిస్తతో మనః।
ఆత్మనః ప్రసృతా బుద్ధిరవ్యక్తం జ్ఞానముచ్యతే॥ 12-202-22(73029)
తస్మాద్బుద్ధిః స్మృతా తజ్జ్ఞైర్మనస్తస్మాత్తతః స్మృతం।
తస్మాదాకృతయః పంచ మనః పరమముచ్యతే॥ 12-202-23(73030)
తస్మాత్పరతరా బుద్ధిర్జ్ఞానం తస్మాత్పరం స్మృతం।
తతః సూక్ష్మస్తతో హ్యాత్మా తస్మాత్పరతరం న చ।
ఇంద్రియాణి నిరీక్షంతే మనసైతాని సర్వశః॥' 12-202-24(73031)
మనస్యాకృతయో మగ్నా మనస్త్వభిగతం మతిం।
మతిస్త్వభిగతా జ్ఞానం జ్ఞానం చాభిగతం మహత్॥ 12-202-25(73032)
నేంద్రియైర్మనసః సిద్ధిర్న బుద్ధిం బుధ్యతే మనః।
న బుద్ధిర్బుధ్యతేఽవ్యక్తం సూక్ష్మం త్వేతాని పశ్యతి॥ ॥ 12-202-26(73033)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వ్యధికద్విశతతమోఽధ్యాయః॥ 202॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-202-5 అజ్ఞానదుష్టో విషయేష్వవగాఢో న దృశ్యతే ఇతి ధ. పాఠః॥ 12-202-21 అఘ్రాణమవితర్షం చేతి థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.